పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు వెదజల్లుతూ సంచలనం

a sensation at polling stations

suryapet: హుజూర్ నగర్ ఉపఎన్నికలలో కరెన్సీ కలకలం రేపింది. కొందరు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు వెదజల్లుతూ సంచలనం రేపారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో ఈ కరెన్సీ కలకలం రేగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/