700 గురుకుల పాఠశాలలు

kadiyam srihari
TS Minister Kadiyam Srihari

700 గురుకుల పాఠశాలలు

హైదరాబాద్‌: తెలంగాణలో వచ్చేఏడాదికల్లా 700 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అనానరు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త గురుకులాల్లో 14 వేల కొత్త ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. గురుకు ప్రధానోపాధ్యాయులు స్కూళ్లలోనే ఉండాలని తెలిపారు.