కంటెయినర్లలోని పది టన్నుల వెండి రవాణా

silver bars
silver bars

హైదరాబాద్‌: బోయిన్‌పల్లిలో భారీగా వెండిని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు కంటెయినర్లలో పది టన్నుల వెండి కడ్డీలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వెండి లండన్‌ నుంచి చెన్నైకు , అనంతరం చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలుస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/