ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యo

3 Sisters Missing
3 Sisters Missing

Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పహడీ షరీఫ్ లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. యువతుల అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.