2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

survey sathyanarayana
survey sathyanarayana

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

హైదరాబాద్‌:: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారమని కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.. కాంగ్రెస్‌ నిర్మించిన నాటికే తెలంగాణ మంత్రి కెటిఆర్‌ ప్రారంభోత్సవాలు చేస్తూగొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.. మిషన్‌ భగీరధ పేరుతో నగరశివారులో కెటిఆర్‌ ప్రారంభించన రిజర్వాయర్నల్నీ కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులేనని అన్నారు.