20లక్షల గంజాయి పట్టివేత

Ganjai
Ganjai

కొత్తగూడెం: పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.20 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు మండలం ఉప్పుసాక నుండి మహబూబాబాద్‌కు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్లుకున్నారు. అంతేకాక ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.