150 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ ఎసిబిఐ శాఖ

SBI-
SBI-

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎస్‌బిఐ ప్రధాన శాఖ 150 వసంతాలు పూర్తి చేసుకుంది. మైస్టాంప్‌, ప్రత్యేక కవర్‌న ఎండి ప్రవీణ్‌ కుమార్‌ గుప్ప విడుదల చేశారు. తపాలశాఖ సహకారంతో మైస్టాంప్‌, ప్రత్యేక కవర్‌ను రూపకల్పన చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బి, చంద్రశేఖర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.