150 కేజీల గంజాయి స్వాధీనం

Ganjai
Ganjai

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ సమీపంలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.