హైదరాబాద్ సిటీ లో 15 కరోనా హాట్ స్పాట్ లు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

Kukatpally

Hyderabad: నగరంలో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు (కరోనా) హాట్ స్పాట్ లుగా 15 ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

రామ్ గోపాల్ పేట, షేక్ పేట, రెడ్ హిల్స్, మలక్ పేల- సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట. అల్వాల్, మూసాపేట, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్- గాజుల రామారం

మయూరినగర్, యూసుఫ్ గూడ్, చందానగర్, బాలాపూర్, చూగూరు, తుర్కపల్లి. హైదరాబాద్ లో 12, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 3 మొత్తం 15 హాట్ స్పాట్ లను గుర్తించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/