15మంది అదనపు ఎస్పీలు, ముగ్గురు ఎస్పీలు బదిలీ

IPS

Hyderabad: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీలు, ముగ్గురు ఎస్పీలు బదిలీ అయ్యారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/