హుజూరాబాద్‌లో నిర్బంధ తనిఖీలు

Police checking
Police checking

హుజూరాబాద్‌లో నిర్బంధ తనిఖీలు

కరీంనగర్‌: హుజూరాబాద్‌ మామిండ్లవాడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. సిపి కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో సరైన ధృవపత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలను, కారును స్వాధీనం చేసుకున్నారు.