హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలే

Jeewan reddy
Jeewan reddy

నిజమైన ఉద్యమ ద్రోహి అయిన టీఆర్ఎస్‌ను బొంద పెట్టాలని కాంగ్రెస్ నేత జీవ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాగా , ఇశాళ జీవ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు.టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించమని అడిగితే.. మద్దతు ధర కల్పించకుండా ఆ నెపం కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.