హరీశ్‌రావు సైకిల్‌ యాత్ర

Harish Rao
Harish Rao

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పురపాలికలో మంత్రి హరీశ్‌రావు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. సైకిల్‌ యాత్ర నిర్వహిస్తూ మంత్రి హరీశ్‌రావు స్థానిక సమస్యలు, పథకాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సైకిల్‌ యాత్రలో ఎంపీ బీబీ పాటిల్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌లు పాల్గొన్నారు