సివిల్స్‌ ఫలితాల్లో మెట్‌పల్లి విద్యార్థి అనుదీప్‌ టాప

ANUDEEP
ANUDEEP

సివిల్స్‌ ఫలితాల్లో మెట్‌పల్లి విద్యార్థి అనుదీప్‌ టాప

మెట్‌పల్లి, : దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదల అయిన యుపిఎస్‌సి సివిల్స్‌ ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌ పల్లి పట్టణానికి చెందిన అనుదీప్‌ దురిశెట్టి నెం.1గా నిలిచాడు. పరీ క్షలు, ఇంటర్వ్యూ మార్కుల ఆధా రంగా విడుదల చేసిన ఈ ఫలి తాల్లో తెలంగాణ వాసికి దేశంలోనే నెం.1గా నిలిచాడు.