సిబిఐ కోర్టు ఆగ్రహం

jagan
YS Jagan

సిబిఐ కోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు జగన్‌ సిబిఐ కోర్టుకు హాజరుకాకపోవటంపై సిబిఐ సీరియస్‌ అయ్యింది.. కోర్టుకు హాజరుకాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిబిఐ న్యాయమూర్తి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని ఆదేశించింది.. గుంటూరులో సభ ఉన్నందున కోర్టుకు హాజరుకాలేకపోయరంటూ జగన్‌ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా జగన్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కోసులో ఎ నిందితుడిగా ఉన్నసంగతి తెలిసిందే.