సినీపెద్దలను తప్పించారంటూ బిజెవైఎం ఆందోళన

BJYM
BJYM

సినీపెద్దలను తప్పించారంటూ బిజెవైఎం ఆందోళన

హైదరాబాద్‌: బిజెవైఎం నేతలు ఇక్కడి డగ్స్ర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.. డ్రగ్స్‌కేసులో కొందరు సినీ ప్రముఖులను తప్పించారంటూ వారు ఆరోపించారు.. అసలు నిందితులను అరెస్టుచేసేంతవరకూ తాము ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.