సికింద్రాబాద్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌

Vinod Kumar
Vinod Kumar

సికింద్రాబాద్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ కల్లా ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.