శంషాబాద్‌లో బంగారం బిస్కెట్ల ప‌ట్టివేత‌

Gold
Gold

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 4 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 799 గ్రాముల బంగారం బిస్కెట్లు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.25,54,880 లక్షలుంటుందని అధికారులు తెలిపారు.