విన§్‌ు భాస్కర్‌ జోరు ప్రచారం వరంగల్‌లో

Dasyam  Vinaybhaskar
Vinaybhaskar

వరంగల్‌: వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం విన§్‌ు భాస్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కెసిఆర్‌  చేపిట్టిన అభివృద్ధి పనుల్వే తనను గెలిపిస్తాయి అన్నారు, కెసిఆర్‌ సభ కేటీఆర్ రోడ్‌షోతో ప్రజల్లో ఉత్సాహం నెలకొందని, కెసిఆర్‌ మరోసారి గెలించాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. పోలింగ్ శాతం పెరిగినా, పెరగకపోయినా తన గెలుపు ఖాయమని వినయ్‌ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.