వారం రోజుల్లో డిశ్చార్జి

DASARI
Dasari Narayana Rao

వారం రోజుల్లో డిశ్చార్జి

హైదరాబాద్‌: వారం రోజుల్లో దాసరి నారాయణరావును డిశ్చార్జి చేస్తామని కిమ్స్‌ వైద్యులుతెలిపారు.. దాసరి అనారోగ్యంతో వారం క్రితం కిమ్స్‌లో చేరారు. తాజాగా దాసరి ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్‌ వైద్యులు హెల్త్‌బులిటెన్‌ను విడుదల చేశారు.. దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని స్పష్టంచేశారు.