వరంగల్‌కుబయలుదేరిన వాహనశ్రేణి

TRS RALLY
TRS RALLY

వరంగల్‌కు బయలుదేరిన వాహనశ్రేణి

సిద్ధిపేట: సిద్దిపేట నుంచి భారీగా రైతులు ,పార్టీ కార్యకర్తలు వరంగల్‌లో జరిగే సభ కోసం బయలుదేరారు.. సుమారు 300 ట్రాక్టర్లలో బయలుదేరిన రైతులు వాహన శ్రేణికి మంత్రి హరీషరావు జెండా ఊపి ప్రారంభించారు.. తానుకూడ స్వయంగా ఒక ట్రాక్టర్‌ నడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.