రెండేళ్లుగా లడ్డూకోసం ప్రయత్నించా

SKYLABREDDYFF

రెండేళ్లుగా లడ్డూకోసం ప్రయత్నించా

హైదరాబాద్‌: బాలపూర్‌ వినాయకుడి లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకోవటానికి తాను గత రెండేళ్లుగా ్పయత్నిస్తూనే ఉన్నానని స్కైలాబ్‌రెడ్డి తెలిపారు. అయతే ఈ ఏడాది గణేషుని ఆశీస్సులతో నెరవేరిందన్నారు. ఈ లడ్డూ తనకు లభించటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.