రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు

bandaruFFFF
Bandaru

రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు

హైదరాబాద్‌: రైతులకు రూ.3 లక్షల వరకు స్వల్పకాల వ్యధి రుణాలిస్తామని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.. ఎస్‌బిఐ అధికారుల సమావేశంలో ఆయన మట్లాడుతూ రైతులు 4శాతం వడ్డీ కడితే , కేంద్రం 5శాతం వడ్డీ చెల్లిస్తుందన్నారు.. రూతులకు రూ.20,339కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోందన్నారు.. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.