రాష్ట్రంలో కొత్తగా కందుల కొనుగోలు కేంద్రాలు

Harish Rao
Harish Rao

రాష్ట్రంలో కొత్తగా కందుల కొనుగోలు కేంద్రాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 95 కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గంలో రైతుబజారు ఏర్పాటు చేశామని, మిషన్‌ కాకతీయ ఫలితాలు రైతులకు అందుతున్నాయన్నారు.. రాష్ట్రంలో 20 ఏళ్లుగా నిండని చెరువులు నేడు నీటితో కళకళలాడుతున్నాయన్నారు.