రమణ నేతృత్వంలో తెదేపా నేతల భేటీ

L RAMANAfff

రమణ నేతృత్వంలో తెదేపా నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో పార్టీ నేతలు కాసేపటి క్రితం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో భేటీ అయ్యారు. రైతు సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు.