అతివ‌పై ఆగంత‌కుడి అత్యాచారం

Sexual Abuse
Sexual Abuse

భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండల పరిధిలోగల కృష్ణసాగర్‌ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన మహిళపై (25) గుర్తు తెలియని వ్యక్తి అత్యాచరినికి ఒడిగట్టాడు. అయితే, అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని పరిస్థితిని గమనించిన స్థానికులు భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.