మోదీ పాల‌న దొంగ‌ల‌కు మేలు :ఈట‌ల‌

eetela
eetela

జ‌గిత్యాలః కేంద్ర ప్రభుత్వ తీరును తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. మోదీ పాలన దొంగలకు మేలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. 60 ఏళ్ల పాలనలో కనీసం చెరువులు కూడా నింపలేదని ఈటల ఆరోపించారు.