మెట్రో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం కోసం 040-27772999

Metro044
Metro

మెట్రోరైలుకి సంబంధించి గానీ, ప్ర‌యాణానికి సంబంధించి గానీ, లేదా మ‌రేదైనా సందేహం, స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారం కోసం 040-27772999 నెంబ‌ర్‌కి డ‌య‌ల్ చేయాల‌ని హైద‌రాబాద్ మెట్రో ప్ర‌క‌టించింది. బుధ‌వారం నుంచి మెట్రో రైలు సేవ‌లు హైద‌రాబాదీల‌కు అందుబాటులోకి రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సందేహాల‌ను తీర్చ‌డానికి ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.