మెట్రోరైలోఒక్కరోజే 1.07 లక్షల ప్రయాణికులు

ammerpet metro station
metro

హైదరాబాద్‌: ఈనెల 16న నాగోల్‌-అమీర్‌పేట్‌-మియాపూర్‌ మార్గంలో ప్రయాణించిన వారి సంఖ్య1.07 లక్షలుగా ఉందని హెచ్‌ంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. గ్రేటర్‌ వాసుల కలల మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మెట్రో రూట్లలో క్రమంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.