ముస్లిం సోదరులకు సిపి రంజాన్‌ శుభాకాంక్షలు

ANJANI KUMAR YADAV
ANJANI KUMAR YADAV


హైదరాబాద్‌: ముస్లిం సోదరులకు నగర పోలీస్‌ కమీషనర్‌ అంజని కుమార్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు చేసే ఈ ఉపవాస దీక్ష చాలా గొప్పది అని ఆయన పేర్కోన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని సిపి తెలిపారు. ఇవాళ ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు సహకరించాలని సిపి అంజనీ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/