మియాపూర్‌ మెట్రోను పరిశీలించిన గవర్నర్‌

Governor Narasimhan
Governor Narasimhan

హైదరాబాద్‌: మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ను తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పరిశీలించారు. గవర్నర్‌ దంపతులు మెట్రో రైలులో ప్రయాణించారు. గవర్నర్‌ దంపతులతోపాటు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కూడా రైలులో ప్రయాణించారు.