మాణిక్‌రెడ్డికి ఎమ్మెల్యే బాబుమోహ‌న్ సంతాపం

Babu mohan
Babu mohan

మెదక్ః మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.  ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్, నర్సాపూర్ ఎం ఎల్ ఏ సి ఎహెచ్.మదన్ రెడ్డిలు మాణిక్ రెడ్డి భౌతిక కాయానికి  శ్రద్ధాంజలి ఘటించారు.