మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Arrested 1
Arrested

కామారెడ్డి: మహిళ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరస్ట్‌ చేశారు. ఈ ఘటన బిచ్చుంద మండలం గుండెపల్లి పరిధిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కంగ్జికి చెందిన సత్యకళను హత్యచేసిన కేసులో నలుగురు నిందితులను నేడు పోలీసులు అరెస్ట్‌ చేశారు.