మరో 82 పోలీసుస్టేషన్ల అవశ్యం

TS Minister Nayini
TS Home Minister Nayini Narsimha Reddy

మరో 82 పోలీసుస్టేషన్ల అవశ్యం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన జిల్లాల నేపథ్యంలో కొత్తగా మరో 82 పోలీసు స్టేషన్లు అవసరమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినతర్వాత సిఎం కెసిఆర్‌ పోలీసుశాఖు అధికప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.