మంత్రి హరీశ్ రావు చేర్యాల ప‌ర్య‌ట‌న‌

T. Harish rao
T. Harish rao

సిద్దిపేట: మంత్రి హరీశ్ రావు ఇవాళ జిల్లాలోని చేర్యాల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేర్యాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శాసన సభ మండలి విప్ వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, సర్పంచ్ అరుణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.