భారీగా ట్రాఫిక్ జామ్

Toll Gate HeavyRush
Toll Gate HeavyRush

Hyderabad: ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనం స్వస్థలాలకు  బయలుదేరారు. దీంతో టోల్ గేట్ల వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. అలాగే రాష్ట్ర రహదారులపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఈ రోజు టోల్ రద్దు చేయలని జనం డిమాండ్ చేస్తున్నారు.