బాలమల్లు బాధ్యతల స్వీకారం

tsiic
tsiic

బాలమల్లు బాధ్యతల స్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గాదరి బాలమల్లు బాధ్యతలు చేపట్టారు. మంత్రి ఈటెల రాజేందర్‌, సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. బాలమల్లుకు హోం మంత్రి నాయిని, మంత్రులు హరీష్‌రావు, , తలసాని, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి తదితరులు శుబాకాంక్షలు తెలిపారు.