బల్ల పైనుంచి కిందపడి పసికందు మృతి

Parents
Parents

ఖమ్మం: ప్రభుత్వ ఆస్పత్రిలో బల్ల పైనుంచి కిందపడి పసికందు మృతి చెందింది. కాన్పు కోసం వచ్చిన మహిళ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఆస్పత్రి ఆవరణలో బల్లపై మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు బల్ల పైనుంచి కిందపడి మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు.