ప్రభుత్వ సలహాదారుగా అనురాగ్‌ శర్మ?

TS dgp anurag fff
TS dgp anurag fff

ప్రభుత్వ సలహాదారుగా అనురాగ్‌ శర్మ?

హైదరాబాద్‌: మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న డిజిపి అనురాగ్‌ శర్మను ప్రభుత్వ సలహాదారుగా నియమి తులు కానున్నారని సమాచారం. ఆయన్ను హోం శాఖ సలహాదారుగా నియమించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. విశ్రాంత చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ శర్మను, విశ్రాంత ఎసిబి డిజి ఎ. కె ఖాన్‌ను సలహదారులుగా నియమించి వారిద్దరికి కెబినెట్‌ ర్యాంకు ఇచ్చినట్లుగానే అనురాగ్‌ శర్మకు కూడా ఇదే హోదాను ఇవ్వాలని కెసిఆర్‌ నిర్ణయించిన ట్లుగా తెలిసింది. శర్మ డిజిపిగా పదవీ విరమణ చేసిన నాడే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.