ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు

Lakshmareddy
Lakshmareddy

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు

హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలుజరిగేలా ప్రోత్సహిస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మాట్లాడారు.