ప్రతి వైద్యశాలకు రూ.10కోట్లు: దత్తాత్రేయ

BANDARU
BANDARU

ప్రతి వైద్యశాలకు రూ.10కోట్లు: దత్తాత్రేయ

హైదరాబాద్‌: ఒక్కో ఆసుపత్రికి రూ.10కోట్లు కేటయిస్తామని కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు.. ఇఎస్‌ఐసి ప్రాంతీయ కార్యాలయంలో కార్మిక, ఉపాధి కల్పనపై నిర్వహించిన వర్క్‌షాపులో ఆయనప్రసంగించారు. రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థపై సర్వేకు రూ.4 లక్షలు కేటాయించామన్నారు.. కేంద్ర పథకం ఎన్‌సిఎల్పీ కోసం సర్వే ఉపయోగపడుతుందన్నారు..