ప్రతిపక్షల నేతల పై మండిపడ్డా కెసిఆర్‌

TSCM KCR
KCR

హైదరాబాద్‌: అసెబ్లీ రద్దు తర్వాత తెలంగాణ భవన్‌లో కెసిఆర్‌ మాట్లాడారు. 6 దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్రం సాధించుకున్నాం ఉద్యమసమయంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పోరాడి రాష్ట్రని సాధించుకున్నామని అన్నారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం కాకిగోల చుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ పని చేసినా విపక్షనేలు అర్థం పర్ధం లేని అవాకులు, చెవాకులు చేస్తున్నారు. అని ఆయన ధ్వజమెత్తారు. దాదాపు 40 అవార్డులోచ్చాయని గుర్తచేశారు.