పోలియో వైరస్‌ విషయంలో ఆందోళన వద్దు: నడ్డా

NADDAFFF

పోలియో వైరస్‌ విషయంలో ఆందోళన వద్దు: నడ్డా

హైదరాబాద్‌: పోలియో వైరస్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్రమ్తంరి జెపి నడ్డా అన్నారు. డబ్ల్యుహెచ్‌ఒ, యునిసెఫ్‌ సహకారం తీసుకుంటామన్నారు. శుక్రవారం ఆయన అంబర్‌పేటలోని పోలియోవాక్సినేషన సెంటర్‌ను పరిశీలించారు. ఐదేళ్లుగా దేశంలో ఎక్కడా పోలియో కేసు నమోదు కాలేదన్నారు