పోచారంకు కడియం శ్రీహరి అభినందనలు

Kadiyam Srihari
Kadiyam Srihari

హైదరాబాద్‌: మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డిని ఈరోజను అభినందించారు. పోచారంతో తనకు అన్నదమ్ముల అనుబంధం ఉందన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్న అపారమైన రాజకీయ, పాలనా అనుభవం తెలంగాణ స్పీకర్ గా శాసనసభ నిర్వహణలో బాగా ఉపయోగపడుతుందన్నారు. ఆయనకు ఉన్న ఓపిక సభ్యుల చెప్పిన వాటిని వినడంలో, ఆయనకున్న సమర్థత వాటి పరిష్కారంలో గొప్పగా ఉపయోగపడనుందన్నారు.