పొలంలో పిడుగుప‌డి ఇద్ద‌రు మృతి

thunder
thunder

న‌ల్గొండ : పొలంలో పిడుగుప‌డి ఇద్ద‌రు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా గుర్రంపోడ మండ‌లం మ‌క్క‌ప‌ల్లిలో చోటు చేసుకుంది. కాగా, మృతులు బుచ్చిరెడ్డి (55), న‌రేష్ (25)గా స్థానికులు గుర్తించారు.