పిచ్చికుక్క దాడిలో 9 మంది చిన్నారులకు గాయాలు.

Dog
Dog

భద్రాద్రి కొత్తగూడెం: చందుపల్లి మండలం విద్యానగర్‌ కాలనీలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో
9 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడ్డ చిన్నారుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో చిన్నారుల
కుటుంబీకులు అధికారుల ధోరణిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో పిచ్చికుక్కలను తరలించాలని
గ్రామస్థులు వాపోయారు.