పాతబస్తీ ప్రగతి ప్రణాళికపై సీఎస్‌ సమీక్ష

S K Joshi
S K Joshi

హైదరాబాద్‌: నగర పరిధిలో గల పాతబస్తీ ప్రగతి ప్రణాళికపై తెలంగాణ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి నేడు సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఇటీవల పాతబస్తీకి సీఎం కెసిఆర్‌ ప్రకటించిన నజరానా రూ.1000కోట్ల ప్యాకేజీ ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు.