పాఠశాల విద్యార్థినిపై యువకుల అత్యాచారం

Sexual Abuse
Sexual Abuse

జగిత్యాల: ఎనిమిదో తరగతి చదువుతోన్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాయికల్‌ మండలం మైతాపూర్‌లో చోటుచేసుకుంది. ఐతే, పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.