పశుసంవర్థకశాఖలో ఖాళీల భర్తీ

Telangana
Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో పశుసంవర్థకశాఖలో నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు టెక్నికల్‌ అసిస్టెంట్లు, రెండు అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.