పరిహారం కోసం రైతన్నలు ప్రగతి భవన్‌ ముట్టడి

pragati bhavan
pragati bhavan

నాగర్‌ కర్నూలు: ప్రాజెక్టుల కోసం తమ భూములను కోల్పోయిన రైతులు పరిహారం కోసం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. నాగర్‌ కర్నూలు జిల్లాలోని బిజిన పల్లి మండలం వట్టెం రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు..మల్లన్న సాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుల కింద ఇచ్చిన పరిహారానిన తమకూ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు రైతన్నలు పాదయాత్రగా బయలుదేరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/